Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసుని నామములో – Yesuni Naamamulo


    • యేసుని నామములో – మన బాధలు పోవును
    • దుష్టాత్మలు పారిపోవును
    • శోధనలో జయమొచ్చును
    • మృతులకు నిండు జీవమొచ్చును
    • హృదయములో నెమ్మదొచ్చును
    • యేసు రక్తముకే – యేసు నామముకే
    • యుగయుగములకూ మహిమే
    • అభిషిక్తులగు తన దాసులకు
    • ప్రతి సమయమునా జయమే    ||యేసుని||

    • ఘోరమైన వ్యాధులెన్నైనా
    • మార్పులేని వ్యసనపరులైనా
    • ఆర్ధికముగా లోటులెన్నున్నా
    • ఆశలు నిరాశలే ఐనా
    • ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు
    • పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు            ||యేసు రక్తముకే ||

    • రాజువైనా యాజకుడవైనా
    • నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా
    • ఆశ్రయముగా గృహములెన్నున్నా
    • నిలువ నీడే నీకు లేకున్నా
    • శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా
    • నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు         ||యేసు రక్తముకే ||

    • Yesuni Naamamulo – Mana Baadhalau Povunu
    • Dushtaathmalu Paaripovunu
    • Shodhanalo Jayamochchunu
    • Mruthulaku Nindu Jeevamichchunu
    • Hrudayamulo Nemmadochchunu
    • Yesu Rakthamuke – Yesu Naamamuke
    • Yuyugamulaku Mahime
    • Abhishikthulagu Thana Daasulaku
    • Prathi Samayamuna Jayame            ||Yesuni||

    • Ghoramaina Vyaadhulennainaa
    • Maarpuleni Vyasanaparulainaa
    • Aardhikamugaa Lotulennunnnaa
    • Aashalu Niraashale Ainaa
    • Prabhu Yesuni Namminacho – Neevu Vidudala Nondedavu
    • Parivarthana Chendinacho – Paralokam Cheredavu         ||Yesu Rakthamuke||

    • Raajuvainaa Yaajakudavainaa
    • Nirupedavainaa Brathuku Chedi Unnaa
    • Aashrayamugaa Gruhamulennunnaa
    • Niluva Neede Neeku Lekunnaa
    • Shree Yesuni Naamamuna – Vishwaasamu Neekunnaa
    • Nee SThitho Nededainaa – Nithyajeevamu Pondedavu        ||Yesu Rakthamuke||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2397 times