Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు రాజ్యమునకు సైనికులం - Yesu Raajyamunaku Sainikulam


    • యేసు రాజ్యమునకు సైనికులం
    • పరమునకు మనమే వారసులం (2)
    • ప్రేమ పంచిన దేవుని శిష్యులం
    • ఎదురు బెదురూ ఎరుగని వారలం (2)

    • కారు చీకటి కమ్మిన లోకము
    • కాదు మన ప్రభువుకు సమ్మతము
    • ఆత్మలు నశియించుట ఘోరము
    • వారి రక్షణయే మన భారము (2)
    • వెలుగే మనమని సెలవిచ్ఛేనని
    • అప్పగించిన పని జరిగింతుము (2)      ||ప్రేమ పంచిన||

    • వలదు నీ మదిలో సందేహము
    • ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము
    • తగిన రీతి తలాంతులు నొసగును
    • నిన్ను అద్భుత పాత్రగా మలచును (2)
    • నీకు భారము మదిలో మెదిలితే
    • ప్రభువే మార్గము చేయును సరళము (2)      ||ప్రేమ పంచిన||

    • నీవు పొందిన సువార్త ఫలము
    • ఇతరులకు పంచుటయే ఘనము
    • సాక్ష్యమును చాటించే ధైర్యము
    • లోకమునకు చూపించును నిజము (2)
    • కోత ఎంతగ ఉంది విరివిగా
    • కోయుదాము ప్రభు పనివారుగా (2)      ||ప్రేమ పంచిన||

    • Yesu Raajyamunaku Sainikulam
    • Paramunaku Maname Vaarasulam (2)
    • Prema Panchina Devuni Shishyulam
    • Eduru Beduru Erugani Vaaralam (2)

    • Kaaru Cheekati Kammina Lokamu
    • Kaadu Mana Prabhuvuku Sammathamu
    • Aathmalu Nashiyinchuta Ghoramu
    • Vaari Rakshanaye Mana Bhaaramu (2)
    • Veluge Manamani Selavichchenani
    • Appaginchina Pani Jariginthumu (2)        ||Prema Panchina||

    • Valadu Nee Madilo Sandehamu
    • Prabhuve Penchunugaa Nee Gnaanamu
    • Thagina Reethi Thalaanthula Nosaganu
    • Ninnu Adbhutha Paathraga Malachunu (2)
    • Neeku Bhaaramu Madilo Medilithe
    • Prabhuve Maargamu Cheyunu Saralamu (2)        ||Prema Panchina||

    • Neevu Pondina Suvaartha Phalamu
    • Itharulaku Panchutayae Ghanamu
    • Saakshyamunu Chaatinche Dhairyamu
    • Lokamunaku Choopinchunu Nijamu (2)
    • Kotha Enthaga Undi Virivigaa
    • Koyudaamu Prabhu Panivaarugaa (2)        ||Prema Panchina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 193 times