Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు రక్తము రక్తము రక్తము - Yesu Rakthamu Rakthamu Rakthamu


    • యేసు రక్తము రక్తము రక్తము (2)
    • అమూల్యమైన రక్తము
    • నిష్కళంకమైన రక్తము       ||యేసు రక్తము||

    • ప్రతి ఘోర పాపమును కడుగును
    • మన యేసయ్య రక్తము (2)
    • బహు దు:ఖములో మునిగెనే
    • చెమట రక్తముగా మారెనే (2)      ||యేసు రక్తము||

    • మనస్సాక్షిని శుద్ధి చేయును
    • మన యేసయ్య రక్తము (2)
    • మన శిక్షను తొలగించెను
    • సంహారమునే తప్పించెను (2)      ||యేసు రక్తము||

    • మహా పరిశుద్ద స్థలములో చేర్చును
    • మన యేసయ్య రక్తము (2)
    • మన ప్రధాన యాజకుడు
    • మన కంటె ముందుగా వెళ్ళెను (2)      ||యేసు రక్తము||

    • Yesu Rakthamu Rakthamu Rakthamu (2)
    • Amoolyamaina Rakthamu
    • Nishkalankamaina Rakthamu        ||Yesu Rakthamu||

    • Prathi Ghora Paapamunu Kadugunu
    • Mana Yesayya Rakthamu (2)
    • Bahu Dukhamulo Munigene
    • Chemata Rakthamugaa Maarene (2)     ||Yesu Rakthamu||

    • Manassaakshini Shuddhi Cheyunu
    • Mana Yesayya Rakthamu (2)
    • Mana Shikshanu Tholaginchenu
    • Samhaaramune Thappinchenu (2)     ||Yesu Rakthamu||

    • Mahaa Parishuddha Sthalamulo Cherchunu
    • Mana Yesayya Rakthamu (2)
    • Mana Pradhaana Yaajakudu
    • Mana Kante Mundugaa Vellenu (2)     ||Yesu Rakthamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 28229 times