Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు ప్రభువే – Yesu Prabhuve


    • యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను
    • అందరము – విజయ గీతములు పాడెదము
    • విజయ గీతములు పాడెదము

    • మన శ్రమలలో విజయమునిచ్చెన్
    • తన రాజ్యమునందు మనలను చేర్చును (2)
    • ఘన విజయమును మనకై పొందెన్ (2)
    • మన విజయము యేసే అని హర్షించెదము (2)       ||యేసు||

    • మనమాయన సంఘముగా
    • తన రక్తము ద్వారా సమకూర్చెను (2)
    • సంఘమునకు శిరస్సాయనే (2)
    • సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2)       ||యేసు||

    • మహోన్నతుడు మహా ఘనుడు
    • మహిమ రాజు మనకు విజయమునిచ్చే (2)
    • మరణము గెల్చి తిరిగి లేచే (2)
    • ఆర్భాటముతో హర్షించెదము (2)       ||యేసు||

    • Yesu Prabhuve – Saathaanu Balamunu Jayinchenu
    • Andaramu – Vijaya Geethamulu Paadedamu
    • Vijaya Geethamulu Paadedamu

    • Mana Shramalalo Vijayamunichchen
    • Thana Raajyamunandu Manalanu Cherchun (2)
    • Ghana Vijayamunu Manakai Ponden (2)
    • Mana Vijayamu Yese Ani Harshinchedamu (2)      ||Yesu||

    • Manamaayana Sanghamugaa
    • Thana Rakthamu Dwaaraa Samakoorchenu (2)
    • Sanghamunaku Shirassaayane (2)
    • Saagilapdi Mrokki Aaraadhinchedamu (2)      ||Yesu||

    • Mahonnathudu Mahaa Ghanudu
    • Mahima Raaju Manaku Vijayamunichche (2)
    • Maranamu Gelchi Thirigi Leche (2)
    • Aarbhaatamutho Harshinchedamu (2)      ||Yesu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 194 times