Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు నిన్ను నేను చూడలేను - Yesu Ninnu Nenu Choodalenu


    • యేసు నిన్ను నేను చూడలేను
    • చూడకుండా బ్రతుకలేను
    • ప్రభువా నీతో నేను నడువలేను
    • నిన్ను విడచి సాగలేను
    • యేసు రాజా రాజుల రాజా
    • నా కనులు తెరిచి కనిపించయా (2)

    • ఎత్తైన కొండపై నీవు పొందిన
    • రూపాంతర అనుభవము
    • నన్ను పొందనిమ్ము (2)
    • పేతురు యాకోబు యోహానులు
    • చూచినట్లు నను చూడనిమ్ము (2)     ||యేసు నిన్ను||

    • తిన్నని వీధిలో పౌలు భక్తునికి
    • దర్శనమిచ్చిన దేవా
    • నాకు నువ్వు కనబడుము (2)
    • ఆది అపోస్తలుల ఆత్మానుభవము
    • పొందినట్లు నను పొందనిమ్ము (2)     ||యేసు నిన్ను||

    • Yesu Ninnu Nenu Choodalenu
    • Choodakundaa Brathuka Lenu
    • Prabhuva Neetho Nenu Naduvalenu
    • Ninnu Vidachi Saagalenu
    • Yesu Raajaa Raajula Raajaa
    • Naa Kanulu Terichi Kanipinchayaaa (2)

    • Ethaina Kondapai Neevu Pondina
    • Roopanthara Anubhavamu
    • Nannu Pondanimmu (2)
    • Pethuru Yakobu Yohaanulu
    • Choochinatlu Nanu Choodanimmu (2)     ||Yesu Ninnu||

    • Thinnani Veedhilo Paulu Bhakthuniki
    • Darshanamichchina Devaa
    • Naaku Nuvu Kanabadumu (2)
    • Aadi Aposthalula Aathmaanubhavamu
    • Pondinatlu Nanu Pondanimmu (2)           ||Yesu Ninnu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 359 times