Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో - Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo


    • యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
    • మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2)
    • ఇది పండుగ – క్రిస్మస్ పండుగ
    • జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2)       ||యేసు క్రీస్తు||

    • పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)
    • కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2)        ||ఇది పండుగ||

    • సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2)
    • నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2)        ||ఇది పండుగ||

    • శరీర ధారిగా – కృపగల దేవునిగా (2)
    • పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2)        ||ఇది పండుగ||

    • Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo
    • Mila Mila Merise Andaala Thaara Velasenu Gaganamulo (2)
    • Idi Panduga – Christmas Panduga
    • Jagathilo Menduga – Velugulu Nindagaa (2)       ||Yesu Kreesthu||

    • Paapa Rahithunigaa – Shuddhaathma Devunigaa (2)
    • Kanya Mariyaku Vasuthuniga – Jagamuna Karudinchenu (2)         ||Idi Panduga||

    • Sathya Swaroopigaa – Balamaina Devunigaa (2)
    • Nithyudaina Thandrigaa – Avaniki Aethenchenu (2)         ||Idi Panduga||

    • Shareera Dhaarigaa – Krupagala Devunigaa (2)
    • Paapula Paalita Pennidhigaa – Lokamunaku Vachchenu (2)         ||Idi Panduga||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 194 times