Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసయ్య మాట విలువైన మాట - Yesayya Maata Viluvaina Maata


    • యేసయ్య మాట విలువైన మాట
    • వినిపించుకోవా సోదరా
    • వినిపించుకోవా సోదరీ (2)
    • నీ గుండెలోన ముద్రించుకోవా
    • ఏ నాటికైనా గమనించలేవా
    • గమనించుము పాటించుము ప్రచురించుము
    • నిన్నూవలె నీ పొరుగువారిని
    • ప్రేమించమని ప్రేమించమని         ||యేసయ్య||

    • ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట
    • నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట
    • కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2)
    • సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2)
    • దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట          ||యేసయ్య||

    • నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని
    • అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని
    • కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2)
    • అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2)
    • నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని         ||యేసయ్య||

    • Yesayya Maata Viluvaina Maata
    • Vinipinchukova Sodaraa
    • Vinipinchukovaa Sodaree (2)
    • Nee Gundelona Mudrinchukovaa
    • Ae Naatikainaa Gamaninchalevaa
    • Gamaninchumu Paatinchumu Prachurinchumu
    • Ninnu Vale Nee Porugu Vaarini
    • Preminchumani Preminchumani         ||Yesayya||

    • Aathma Vishayamai Deenulaina Vaaru Dhanyulani Cheppina Maata
    • Neethi Vishayamai Aakaligonu Vaaru Dhanyulani Cheppina Maata
    • Kanikaramu Galavaaru – Hrudaya Shuddhi Galavaaru (2)
    • Samaadhaana Paduvaaru – Saathvikulu Dhanyulani (2)
    • Dukha Paduvaaru Dhanyulani Cheppina Maata        ||Yesayya||

    • Nara Hanthakulu Kopapaduvaaru Narakaagniki Lonagudurani
    • Apahaarakulu Vyabhicharinchu Vaaru Narakamulo Padipodurani
    • Kudi Chempa Ninu Kodithe – Edama Chempa Choopumani (2)
    • Appaduga Goruvaariki Nee Mukhamu Thrippakumu (2)
    • Nee Shathruvulanu Dweshinchaka Preminchumani        ||Yesayya||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 205 times