Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను - Yehovaa Mahima Nee Meeda Udayinchenu


    • యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
    • తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)
    • ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
    • అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)
    • లెమ్ము నీవు తేజరిల్లుము
    • ప్రభువు కొరకు ప్రకాశించుము (2)

    • చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
    • జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)
    • జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
    • రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2)     ||లెమ్ము||

    • ఒంటరియైన వాడు వేయి మంది అగును
    • ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)
    • ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
    • నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను (2)          ||లెమ్ము||

    • Yehovaa Mahima Nee Meeda Udayinchenu
    • Thejarillumu Neeku Velugu Vachchunu (2)
    • Aayana Mahima Nee Meeda Kanabaduchunnadi
    • Adi Nee Thalaku Paigaa Prakaashinchuchunnadi (2)
    • Lemmu Neevu Thejarillumu
    • Prabhuvu Koraku Prakaashinchumu (2)

    • Choodumu Bhoomi Meeda Cheekati Kammuchunnadi
    • Jeeva Vaakyamu Chebooni Jyothivale Lemmu (2)
    • Janamulu Nee Velugunaku Parugidi Vachcedaru
    • Raajulu Nee Udaya Kaanthiki Thvarapadi Vachchedaru (2)         ||Lemmu||

    • Ontariyaina Vaadu Veyi Mandi Agunu
    • Ennika Leni Vaadu Balamainatti Janamagunu (2)
    • Prabhuve Neeku Nithyamaina Velugugaa Undunu
    • Nee Dukha Dinamulu Samaapthamagunani Prabhuvu Selavichchenu (2)        ||Lemmu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 20146 times