Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు - Yehovaa Dayaaludu Sarva Shakthimanthudu


    • యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
    • ఆయన కృప నిత్యముండును (2)
    • ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)
    • యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
    • యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
    • జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)         ||యెహోవా||

    • సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
    • మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2)        ||యెహోవా నాకు||

    • దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
    • విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2)         ||యెహోవా నాకు||

    • Yehovaa Dayaaludu Sarva Shakthimanthudu
    • Aayana Krupa Nithyamundunu (2)
    • Aayane Balavanthudu – Aayane Yuddha Veerudu (2)
    • Yehovaa Naaku Thodundagaa – Naaku Bhayame Lene Ledu
    • Yehovaa Naaku Thodundagaa – Naaku Digule Lene Ledu
    • Jai Jai Yesu Raajaa – Jaya Yesu Raajaa (4)           ||Yehovaa||

    • Senaa Dayyamunu Pandulaloki Pampina Vaaraayane
    • Mruthudaina Laazarunu Maranamu Nundi Lepina Vaaraayane (2)        ||Yehovaa Naaku||

    • Daaveedu Vamshamunu Ila Chigurimpa Chesina Vaaraayane
    • Viluvaina Rakshanalo Nanu Kada Varaku Nadipinchu Vaaraayane (2)        ||Yehovaa Naaku||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 261 times