Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవా దయాళుడు - Yehovaa Dayaaludu


    • యెహోవా దయాళుడు
    • ఆయనకే కృతజ్ఞత
    • స్తుతులు చెల్లించుడి

    • చీకటి నుండి వెలుగునకు
    • మరణము నుండి జీవముకు
    • నన్ను నడిపించితివి
    • ఆయనకే కృతజ్ఞత
    • స్తుతులు చెల్లించుడి

    • కష్టములలో నుండి
    • ఆపదలలో నుండి
    • నన్ను విడిపించితివి
    • ఆయనకే కృతజ్ఞత
    • స్తుతులు చెల్లించుడి

    • Yehovaa Dayaaludu
    • Aayanake Kruthagnatha
    • Sthuthulu Chellinchudi

    • Cheekati Nundi Velugunaku
    • Maranamu Nundi Jeevamuku
    • Nannu Nadipinchitive
    • Aayanake Kruthagnatha
    • Sthuthulu Chellinchudi

    • Kashtamulalo Nundi
    • Aapadalalo Nundi
    • Nannu Vidipinchithive
    • Aayanake Kruthagnatha
    • Sthuthulu Chellinchudi
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 674 times