Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యవ్వనా జనమా - Yavvanaa Janamaa


    • యవ్వనా జనమా
    • ప్రభు యేసులో త్వరపడుమా (2)
    • సమర్పించుము నీ యవ్వనము (2)
    • ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా||

    • యవ్వనమనునది విలువైనది
    • కదలిపోతే తిరిగి రాదు
    • యవ్వనమందే మన కర్తను
    • స్మరించుమూ కీర్తించుమూ
    • ప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా||

    • ఈ లోకము వైపు మనసు ఉంచకు
    • క్షనికమైనదీ దాని మెరుపులు
    • నీ మనసా వాచా క్రియలందును
    • ప్రభు యేసును మది నిలుపుకో
    • పరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా||

    • Yavvanaa Janamaa
    • Prabhu Yesulo Thvarapadumaa (2)
    • Samarpinchumu Nee Yavvanamu (2)
    • Prabhu Yesuni Paadamulo (2) ||Yavvanaa||

    • Yavvanamanunadi Viluvainadi
    • Kadalipothe Thirigi Raadu
    • Yavvanamande Mana Karthanu
    • Smarinchumu Keerthinchumu
    • Prabhu Yesulo Jeevamunu Pondumu ||Yavvanaa||

    • Ee Lokamu Vaipu Manasu Unchaku
    • Kshanikamainadi Daani Merupulu
    • Nee Manasaa Vaachaa Kriyalandunu
    • Parbhu Yesunu Madi Nilupuko
    • Paralokapu Aanandamunu Pondumu ||Yavvanaa“||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 229 times