Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమ క్షమలను సమపాళ్లుగా - Prema Kshamalanu Samapaallugaa


    • ప్రేమ క్షమలను సమపాళ్లుగా
    • విశ్వాసమే లక్ష్యంగా
    • మా జీవితాలనే సాక్ష్యంగా
    • నిజదేవుని జనాంగంగా (2)
    • పిలువబడిన వారమే మేము
    • సిగ్గుపడని వారమే మేము (2)
    • మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం
    • మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం
    • మేం క్రైస్తవులం పరలోక దీపికలం
    • మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం
    • మేం క్రైస్తవులం క్రైస్తవులం
    • మేం క్రైస్తవులం క్రైస్తవులం

    • మతానికి అతీతులం
    • జాతి వర్ణ వర్గాలనేకం
    • మేం యేసు రక్తంతో కొనబడిన వారం
    • మేం సత్యమార్గంలో నడిచే వారం (2)
    • యేసు నీ జీవితమే మాకు పాఠంగా
    • మా బ్రతుకులకే ఒక యాగంగా
    • చేసుకొన్న వారమే మేము
    • ఏక శరీరమై ఉన్నాము (2)       ||ప్రేమ||

    • మనుష్యులను ప్రేమిస్తాము
    • దైవ ప్రేమనే ప్రకటిస్తాము
    • ఏ శోధనకైనా తలవంచని వారం
    • దేవుని చెంత మోకరించే వారం (2)
    • లోకం మమ్ములను వేధిస్తున్నా
    • చులకనగా చూసి నిందిస్తున్నా
    • బాధను సహించే వారం
    • మేం శత్రువునైనా క్షమిస్తాము (2)

    • పాపం అంటే శరీరంతో చేసేదే కాదు
    • మనసులో తలంచేది అంటాం
    • ఎందుకంటే మేం క్రైస్తవులం

    • ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు
    • అందుకే విగ్రహారాధన మేం చెయ్యం
    • ఎందుకంటే మేం క్రైస్తవులం

    • దేవుడంటే సృష్టిని చేసిన వాడు
    • ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం
    • ఎందుకంటే మేం క్రైస్తవులం

    • ఎన్ని బాధలు పెట్టి హింసించినా
    • ప్రేమతో క్షమిస్తాము
    • ఎందుకంటే మేం క్రైస్తవులం       ||ప్రేమ||

    • Prema Kshamalanu Samapaallugaa
    • Vishwaasame Lakshyamgaa
    • Maa Jeevithaalane Saakshyamgaa
    • Nija Devun Janaangamgaa (2)
    • Piluvanadina Vaarame Memu
    • Siggupadani Vaarame Memu (2)
    • Mem Kraisthavulam Kreesthanucharulam
    • Mem Kraisthavulam Premaku Gnaapikalam
    • Mem Kraisthavulam Paraloka Deepikalam
    • Mem Kraisthavulam Baadhyatha Gala Pourulam
    • Mem Kraisthavulam Kraisthavulam
    • Mem Kraisthavulam Kraisthavulam

    • Mathaaniki Atheethulam
    • Jaathi Varna Vargaalanekam
    • Mem Yesu Rakthamtho Konabadina Vaaram
    • Mem Sathya Maargamlo Nadiche Vaaram (2)
    • Yesu Nee Jeevithame Maaku Paatamgaa
    • Maa Brathukulake Oka Yaagamgaa
    • Chesukunna Vaarame Memu
    • Eka Shareeramai Unnaamu (2)         ||Prema||

    • Manushyulanu Premisthaamu
    • Daiva Premane Prakatisthaamu
    • Ae Shodhanakainaa Thalavanchani Vaaram
    • Devuni Chentha Mokarinche Vaaram (2)
    • Lokam Mammulanu Vedhisthunnaa
    • Chulakanagaa Choosi Nindisthunnaa
    • Baadhanu Sahinche Vaaram
    • Mem Shathruvunainaa Kshamisthaamu (2)

    • Paapam Ante Shareeramtho Chesede Kaadu
    • Manasulo Thalanchedi Antaam
    • Endukante Mem Kraisthavulam

    • Ae Manishi Devuni Roopaanni Choodaledu
    • Anduke Vigrahaaraadhana Mem Cheyyam
    • Endukante Mem Kraisthavulam

    • Devudante Srushtini Chesina Vaadu
    • Aa Devuniki Videshi Devudane Maate Ledantaam
    • Endukante Mem Kraisthavulam

    • Enni Baadhalu Petti Himsinchinaa
    • Prematho Kshamisthaamu
    • Endukante Mem Kraisthavulam         ||Prema||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 378 times