Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మేము భయపడము – Memu Bhayapadamu


    • మేము భయపడము – ఇక మేము భయపడము
    • ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2)      ||మేము||

    • దైవ భ్రష్టులమైన మమ్ము
    • దివ్యంపుగా రక్షించే (2)
    • దీవారాత్రులు దేవుడే కాయును      ||మేము||

    • శత్రు కోటి మమ్ము జుట్టన్
    • పాతాళము మ్రింగ జూడన్ (2)
    • నిత్యుడు యేసు నిత్యము కాయును      ||మేము||

    • అగ్ని పరీక్షల యందు
    • వాగ్ధానమిచ్చె మాతో నుండ (2)
    • ఏ ఘడియైనను విడువక కాయును      ||మేము||

    • బలమైన ప్రభు హస్తములు
    • వలయము వలె మమ్ము జుట్టి (2)
    • పలు విధములుగా కాపాడు మమ్ము      ||మేము||

    • కునుకడు మన దేవుడు
    • యెన్నడు నిద్రించడు (2)
    • కను పాపగా మము కాపాడునెప్పుడు      ||మేము||

    • జీవిత కష్ట నష్టములు
    • ఆవరించి దుఃఖపరచ (2)
    • దేవుడొసంగిన ఈవుల నెంచుచు      ||మేము||

    • ఇహమందు మన శ్రమలన్ని
    • మహిమకు మార్చెడు ప్రభున్ (2)
    • మహిమపరచి మ్రొక్కెదములలో      ||మేము||

    • Memu Bhayapadamu – Ika Memu Bhayapadamu
    • Ae Keedu Raadani Yese Cheppenu Maaku (2)     ||Memu||

    • Daiva Bhrashtulamaina Mammu
    • Divyampugaa Rakshinche (2)
    • Deevaaraathrulu Devude Kaayunu          ||Memu||

    • Shathru Koti Mammu Juttan
    • Paathaalamu Mringa Joodan (2)
    • Nithyudu Yesu Nithyamu Kaayunu         ||Memu||

    • Agni Pareekshala Yandu
    • Vaagdhaanamichche Maatho Nunda (2)
    • Ye Ghadiyainanu Viduvaka Kaayunu         ||Memu||

    • Balamaina Prabhu Hasthamulu
    • Valayamu Vale Mammu Jutti (2)
    • Palu Vidhamulugaa Kaapaadu Mammu         ||Memu||

    • Kunukadu Mana Devudu
    • Yennadu Nidrinchadu (2)
    • Kanu Paapaga Mamu Kaapaaduneppudu         ||Memu||

    • Jeevitha Kashta Nashtamulu
    • Aavarinchi Dukhaparacha (2)
    • Devudosangina Eevula Nenchuchu         ||Memu||

    • Ihamandu Mana Shramalanni
    • Mahimaku Maarchedu Prabhun (2)
    • Mahimaparachi Mrokkedamilalo         ||Memu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2028 times