Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మీరు బహుగా ఫలించినచో - Meeru Bahugaa Phalinchinacho


    • మీరు బహుగా ఫలించినచో
    • మహిమ కలుగును తండ్రికి
    • ఈ రీతిగా ఫలించినచో
    • శిష్యులై యుండెదరు (2)

    • నీరు కట్టిన తోటవలె
    • నీటి వూటవలె నుండెదరు (2)
    • క్షామములో తృప్తి నిచ్చి
    • క్షేమముగా మిమ్ము నడిపించును (2)
    • బలపరచును మీ యెముకలను (2)
    • అధికముగా ఫలించుడి (2)          ||మీరు||

    • చెట్లులేని మెట్టలలో
    • నదుల ప్రవహింపజేయు ప్రభువు (2)
    • ఎండియున్న నేలనెల్ల
    • నీటిబుగ్గలుగా జేయువాడు (2)
    • మన ప్రభువైన యేసునందు (2)
    • అధికముగా ఫలించుడి (2)          ||మీరు||

    • వడిగా ప్రవహించు నదిని బోలి
    • విస్తరింపజేయు తన శాంతిని (2)
    • ఐశ్వర్యముతో నింపు మిమ్ము
    • ముదిమివరకు మిమ్ము మోయువాడు (2)
    • మన ప్రభువైన యేసునందు (2)
    • అధికముగా ఫలించుడి (2)          ||మీరు||

    • పాడెదరు మూగవారు
    • గంతులు వేసేదరు కుంటివారు (2)
    • పొగడెదరు ప్రజలెల్లరు
    • ప్రభుని ఆశ్చర్య కార్యములను (2)
    • మహిమ ఘనత చెల్లించుచు (2)
    • హల్లెలూయ పాడెదరు (2)          ||మీరు||

    • Meeru Bahugaa Phalinchinacho
    • Mahima Kalugunu Thandriki
    • Ee Reethigaa Phalinchinacho
    • Shishyulai Yundedaru (2)

    • Neeru Kattina Thotavale
    • Neeti Vootavale Nundedaru (2)
    • Kshaamamulo Thrupthi Nichchi
    • Kshemamugaa Mimmu Nadipinchunu (2)
    • Balaparachunu mee Yemukalanu (2)
    • Adhikamugaa Phalinchudi (2)          ||Meeru||

    • Chetluleni Mettalalo
    • Nadula Pravahimpajeyu Prabhuvu (2)
    • Endiyunna Nelanella
    • Neetibuggalugaa Jeyuvaadu (2)
    • Mana Prabhuvaina Yesunandu (2)
    • Adhikamugaa Phalinchudi (2)          ||Meeru||

    • Vadigaa Pravahinchu Nadini Boli
    • Vistharimpajeyu Thana Shaanthini (2)
    • Aishwaryamutho Nimpu Mimmu
    • Mudimivaraku Mimmu Moyuvaadu (2)
    • Mana Prabhuvaina Yesunandu (2)
    • Adhikamugaa Phalinchudi (2)          ||Meeru||

    • Paadedaru Moogavaaru
    • Ganthulu Vesedaru Kuntivaaru (2)
    • Pogadedaru Prajalellaru
    • Prabhuni Aascharya Kaaryamulanu (2)
    • Mahima Ghanatha Chellinchuchu (2)
    • Hallelooya Paadedaru (2)          ||Meeru||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1655 times