Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మార్గములను సృజించువాడు – Maargamulanu Srujinchuvaadu


    • మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు
    • బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2)
    • నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు
    • అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2)

    • ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ
    • జలములు నాపైకి లేచిననూ (2)
    • సంకెళ్లు నను బిగదీసిననూ
    • శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2)        ||నేను||

    • జీవితమంతా శూన్యమైననూ
    • బంధువులందరు నను విడచిననూ (2)
    • వ్యాధులెన్నో నను చుట్టిననూ
    • అడ్డంకులెన్నో నాకెదురైననూ (2)        ||నేను||

    • Maargamulanu Srujinchuvaadu – Jeevithaalanu Veliginchuvaadu
    • Brathuku Naava Nadipinchuvaadu – Yehovaaye Naakundagaa (2)
    • Nenu Saadhinchalenidi Lene Ledu – Jayinchalenidi Lene Ledu
    • Asaadhyamainadi Lene Ledu – Vijayameppudu Naade (2)

    • Enni Ikkatlu Naakedurainanu
    • Jalamulu Naapaiki Lechinanu (2)
    • Sankellu Nanu Bigadeesinanu
    • Shathru Godalu Adduga Nilachinanu (2)          ||Nenu||

    • Jeevithamanthaa Shoonyamainanu
    • Bandhuvulandrau Nanu Vidachinanu (2)
    • Vyaadhulenno Nanu Chuttinanu
    • Addankulenno Naakedurainanu (2)          ||Nenu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 270 times