Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మా గొప్ప దేవా మము కరుణించి - Maa Goppa Devaa Mamu Karuninchi


    • మా గొప్ప దేవా – మము కరుణించి
    • అత్యున్నత స్థానములో నను నిలిపావు
    • యోగ్యుడనే కాను ఆ ప్రేమకు
    • వెల కట్టలేను ఆ ప్రేమకు
    • ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో
    • నిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2)

    • నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో
    • చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2)
    • పాపంలో నుండి నను విమోచించుటకు
    • ఆ ఘోర సిలువలోన మరణించావు
    • దాస్యములోనుండి పడి ఉన్న నన్ను
    • నీ కుమారునిగా రక్షించావు           ||మా గొప్ప||

    • మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో
    • నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2)
    • ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప
    • హృదయం నీదే యేసయ్యా
    • నాలాంటి ఘోరమైన పాపిని కూడా
    • క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా           ||మా గొప్ప||

    • Maa Goppa Devaa – Mamu Karuninchi
    • Athyunnatha Sthaanamulo Nanu Nilipaavu
    • Yogyudane Kaanu Aa Premaku
    • Vela Kattalenu Aa Premaku
    • Aaraadhinchedanu… Naa Poorna Hrudayamutho
    • Ninne Keerthinthunu – Naa Jeevithamanthaa (2)

    • Nemmade Leni Brathukulo – Paapapu Bandhakaalalo
    • Chikki Unna Nannu Neevu Vidipinchaavu (2)
    • Paapamlo Nundi Nanu Vimochinchutaku
    • Aa Ghora Siluvalona Maraninchaavu
    • Daasyamulonundi Padi Unna Nannu
    • Nee Kumaarunigaa Rakshinchaavu             ||Maa Goppa||

    • Maarpuleni Brathukulo Malinamaina Manassutho
    • Ne Thoolanaadi Dooshinchindi Ninnenegaa (2)
    • Aa Sthithilo Koodaa Nanu Preminche Goppa
    • Hrudayam Neede Yesayyaa
    • Naalaanti Ghoramaina Paapini Koodaa
    • Kshamiyinchi Preminchindi Neevenayyaa         ||Maa Goppa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1078 times