Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మహాత్ముడైన నా ప్రభు - Mahaathmudaina Naa Prabhu


    • మహాత్ముడైన నా ప్రభు
    • విచిత్ర సిల్వ జూడ నా
    • యాస్తిన్ నష్టంబుగా నెంచి
    • గర్వం బణంగ ద్రొక్కుదున్

    • నీ సిల్వ గాక యో దేవా
    • దేనిన్ బ్రేమింప నీయకు
    • నాన్నాహరించు సర్వమున్
    • నీ సిల్వకై త్యజింతును

    • శిరంబు పాద హస్తముల్
    • సూచించు దుఃఖ ప్రేమలు
    • మరెన్నడైన గూడెనా
    • విషాద ప్రేమ లీ గతిన్?

    • ముండ్లన్ దుర్మార్గులల్లిన
    • కిరీట మేసు కుండినన్
    • ఈ భూ కిరీటములన్ని
    • దానం దూగంగ జాలు నే?

    • లోకంబు నే నేర్పించిన
    • నయోగ్యమైన యీవి యౌ
    • వింతైన యేసు ప్రేమకై
    • నా యావజ్జీవ మిత్తును

    • రక్షింప బడ్డ లోకమా
    • రక్షింప జావు బొందిన
    • రక్షకు-డేసు నిన్ సదా
    • రావంబు తోడ గొల్వుమా

    • Mahaathmudaina Naa Prabhu
    • Vichithra Silva Jooda Naa
    • Yaasthin Nashtambugaa Nenchi
    • Garvam Bananga Drokkudun

    • Nee Silva Gaaka Yo Devaa
    • Denin Bremipa Neeyaku
    • Nannaaharinchu Sarvamun
    • Nee Silvakai Thyajinthunu

    • Shirambu Paada Hasthamul
    • Soochinchu Dukha Premalu
    • Marennadaina Goodenaa
    • Vishaada Prema Lee Gathin?

    • Mundlan Durmaargulallina
    • Kireeta Mesu Kundinan
    • Ee Bhoo Kireetamulanni
    • Daanam Dooganga Jaalu Ne?

    • Lokambu Ne Narpinchina
    • Nayogyamaina Yeevi You
    • Vinthaina Yesu Premakai
    • Naa Yaavajjeeva Mitthunu

    • Rakshimpa Badda Lokamaa
    • Rakshimpa Jaavu Bondina
    • Rakshaku-desu Nin Sadaa
    • Raavambu Thoda Golvumaa
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 556 times