Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మరువగలనా మరలా - Maruvagalanaa Maralaa


    • మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
    • ఈలాంటి ప్రేమను కలిగినను
    • క్షమించు నింతటి నేరమును
    • జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను

    • ఆశయు అక్కరయు పాపమై
    • చిక్కితి శత్రువు చేతులలో
    • మరణపు టంచున చేరితిని
    • ఇంతలోనే యేసు కరుణింప వచ్చి
    • క్షమియించి విడిపించెను
    • ఈలాంటి ప్రేమను కలిగినను
    • క్షమించు నింతటి నేరమును
    • నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను

    • ఏ పాపికి కడు భాగ్యమే
    • యేసుని చేరగ ధన్యమే
    • యేసుని ప్రేమ అనంతమే
    • నీ పాపమంతా తొలగించి
    • యేసు ప్రేమించి దీవించును
    • నీ భారమంతయు భరియించును
    • కన్నీరు తుడిచి ఓదార్చును
    • శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్

    • మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
    • ఆ సిల్వ ప్రేమను చూపెదను
    • నా క్రీస్తు వార్తను చాటెదను
    • జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను

    • Maruvagalanaa Maralaa – Ilalo Ganani Karunaa
    • Eelaanti Premanu Kaliginanu
    • Kshaminchu Ninthati Neramunu
    • Jeevitha Kaalamantha – Yesu Dhyaanamu Chesedanu

    • Aashayu Akkarayu Paapamai
    • Chikkithi Shathruvu Chethulalo
    • Maranapu Tanchuna Cherithini
    • Inthalone Yesu Karunimpa Vachchi
    • Kshamiyinchi Vidipinchenu
    • Eelaanti Premanu Kaliginanu
    • Kshaminchu Ninthati Neramunu
    • Nindanu Pondinanu – Prabhu Chenthaku Cheredanu

    • Ae Paapiki Kadu Bhaagyame
    • Yesuni Cheraga Dhanyame
    • Yesuni Prema Ananthame
    • Nee Paapamanthaa Tholaginchi
    • Yesu Preminchi Deevinchunu
    • Nee Bhaaramanthayu Bhariyinchunu
    • Kanneeru Thudachi Odaarchunu
    • Shaashwatha Prema Choopi – Thana Kougita Daachukonun

    • Maruvagalanaa Maralaa – Ilalo Ganani Karunaa
    • Aa Silva Premanu Choopedanu
    • Naa Kreesthu Vaarthanu Chaatedanu
    • Jeevitha Kaalamantha – Yesu Dhyaanamu Chesedanu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 406 times