Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా - Manishigaa Puttinodu Mahaathmudainaa


    • మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
    • మరల మంటిలో కలవవలయురా
    • తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా
    • ఇల సంపాదన వదలవలయురా (2)
    • దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
    • ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)

    • ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి
    • ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)
    • క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
    • స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2)        ||మనిషిగా||

    • జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే
    • జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)
    • ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
    • నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2)        ||మనిషిగా||

    • నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
    • చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2)
    • నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో
    • నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2)        ||మనిషిగా||

    • Manishigaa Puttinodu Mahaathmudainaa
    • Marala Mantilo Kalavavalayuraa
    • Theesukoni Poledu Poochika Pullainaa
    • Ila Sampaadana Vadalavalayuraa (2)
    • Deepamundagaane Illu Chakkabettuko
    • Praanamundagaane Neevu Prabhuni Nammuko (2)

    • Okesaari Janmisthe Rendu Saarlu Chaavaali
    • Aariponi Agnilo Yugayugaalu Kaalaali (2)
    • Kreesthulo Puttinollu Rendava Maaru
    • Swargaaniki Aayanatho Vaarasulauthaaru (2)        ||Manishigaa||

    • Janmanichchinavaadu Yesu Kreesthu Devude
    • Janminchakamunde Ninnerigina Naathude (2)
    • Aayananu Nammi Punarjanma Pondithe
    • Nee Janmaku Nijamaina Ardhamundile (2)        ||Manishigaa||

    • Neelo Unna Oopiri Gaalani Bhramapadaku
    • Chachchinaaka Emauno Evariki Thelusanaku (2)
    • Neeloni Aathmaku Swargamo Narakamo
    • Nirnayinchu Samayamide Kallu Theruchuko (2)        ||Manishigaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 224 times