Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మధురమైనది నా యేసు ప్రేమ - Madhuramainadi Naa Yesu Prema


    • మధురమైనది నా యేసు ప్రేమ
    • మరపురానిది నా తండ్రి ప్రేమ (2)
    • మరువలేనిది నా యేసుని ప్రేమ (2)
    • మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ

    • ప్రేమా… ప్రేమా…
    • ప్రేమా… నా యేసు ప్రేమా (2)        ||మధురమైనది||

    • ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
    • నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)
    • చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)
    • నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||

    • పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా
    • ఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2)
    • మరణపు ఛాయలే దరి చేరనీయక (2)
    • కౌగిట దాచిన నీ ప్రేమ మధురం        ||ప్రేమా||

    • నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
    • మార్గమును చూపి మన్నించితివి (2)
    • మరణపు ముల్లును విరచిన దేవా (2)
    • జీవము నొసగిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||

    • Madhuramainadi Naa Yesu Prema
    • Marapuraanidi Naa Thandri Prema (2)
    • Maruvalenidi Naa Yesuni Prema (2)
    • Madhuraathi Madhuram Naa Priyuni Prema

    • Premaa… Premaa…
    • Premaa… Naa Yesu Premaa (2)        ||Madhuramainadi||

    • Ihaloka Aashalatho Andhuda Nenaithini
    • Nee Sannidhi Vidachi Neeku Dooramaithini (2)
    • Challani Swaramutho Nannu Neevu Pilachi (2)
    • Neelo Nanu Nilipina Nee Prema Madhuram        ||Premaa||

    • Parvathamulu Tholaginaa Mettalu Gathi Thappinaa
    • Egasi Pade Alalatho Kadale Garjinchinaa (2)
    • Maranapu Chaayale Dari Cheraneeyaka (2)
    • Kougita Daachina Nee Prema Madhuram        ||Premaa||

    • Nee Siluva Prematho Nannu Preminchi
    • Maargamunu Choopi Manninchithivi (2)
    • Maranapu Mullunu Virachina Devaa (2)
    • Jeevamu Nosagina Nee Prema Madhuram       ||Premaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 38495 times