Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భీకరుండౌ మా యెహోవా - Bheekarundau Maa Yehovaa


    • భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
    • ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే            ||భీకరుండౌ||

    • మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
    • ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము   || భీకరుండౌ ||

    • ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
    • ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము     || భీకరుండౌ ||

    • పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
    • బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని                 || భీకరుండౌ ||

    • మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
    • జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను       || భీకరుండౌ ||

    • మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
    • దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను           || భీకరుండౌ ||

    • Bheekarundau Maa Yehovaa – Peeta Medutan Goodare
    • Yekamai Saashtaangapadi – Sar-veshvaruni Goniyaadare   ||Bheekarundau||

    • Mattithone Mammu Nella – Maanavuluga Srujinchenu
    • Itti Shakthundou Prabhun Me-mechchugaa Madi Nenthumu   ||Bheekarundau||

    • Aerithodu Leka Mamu Sa-rveshvarudu Srushtinchenu
    • Dhaarunin Daanokkade Maa – Daivamani Poojinthumu   ||Bheekarundau||

    • PuttaGittan Jeya Daanai – Natti Devuni Shakthini
    • Battugaa Lokasthulaaraa – Prasthuthimpare Bhakthini   ||Bheekarundau||

    • Meti Sangeethambulapai – Minta Naarava Mondanu
    • Jaatare Vevela Nollan – Sannuthul Prabhu Vandanu    ||Bheekarundau||

    • Mikkili Kashtambulatho – Miththikini Baalpondanu
    • Dikku Leni Gorrelatlu – Diruga Jerpan Mandanu    ||Bheekarundau||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2229 times