Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో - Bhajiyinthumu Raare Yesuni Sthothra Geethamutho


    • భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
    • గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)
    • కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4)       ||భజియింతుము||

    • రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
    • ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)
    • సుందరుడగు యేసు నామం (2)
    • స్తుతించి భజించి పాడెదము         ||భజియింతుము||

    • పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు
    • పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)
    • పాపముల వీడి యేసుని (2)
    • స్తుతించి భజించి పాడెదము         ||భజియింతుము||

    • Bhajiyinthumu Raare Yesuni Sthothra Geethamutho
    • Galamuletthi Keerthinthumu Shreshta Gaanamutho (2)
    • Koniyaadi Paadedamu Keerthinchi Pogadedamu (4)       ||Bhajiyinthumu||

    • Raaraaju Kreesthu Ramyamugaa Sevinchi
    • Prabhuvula Prabhuvunu Poojinchi Sthuthiyinchi (2)
    • Sundarudagu Yesu Naamam (2)
    • Sthuthinchi Bhajinchi Paadedamu ||Bhajiyinthumu||

    • Paapamulanu Baapunu Prabhu Yesuni Raktha Dhaaralu
    • Paramuna Ninnu Cherchunu Prabhuni Divya Vaakkulu (2)
    • Paapamula Veedi Yesuni (2)
    • Sthuthinchi Bhajinchi Paadedamu ||Bhajiyinthumu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1228 times