Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు - Baaludu Kaadammo Balavanthudu Yesu


    • బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
    • పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
    • పరమును విడచి పాకలో పుట్టిన
    • పాపుల రక్షకుడు మన యేసయ్యా (2)          ||బాలుడు||

    • కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
    • ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
    • ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
    • పరుగు పరుగున పాకను చేరామే (2)
    • మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
    • మా మంచి కాపరని సంతోషించామే
    • సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)         ||బాలుడు||

    • చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
    • పరిశుద్ధుని చూసి పరవశించామే
    • రాజుల రాజని యూదుల రాజని
    • ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
    • బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
    • ఇమ్మానుయేలని పూజించామమ్మో
    • సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)          ||బాలుడు||

    • Baaludu Kaadammo Balavanthudu Yesu
    • Pasivaadu Kaadammo Paramaathmudu Kreesthu (2)
    • Paramunu Vidachi Pakalo Puttina
    • Paapula Rakshakudu Mana Yesayyaa (2)          ||Baaludu||

    • Kanya Mariya Garbhamandu Bethlehemu Puramunandu
    • Aa Pashushaalalona Puttinaadamma
    • Aa Vaartha Theliyagaane Gorrelanu Vidachi
    • Parugu Paruguna Paakanu Cheraame (2)
    • Manasaara Mrokkinaamu Madi Ninda Kolachinaamu (2)
    • Maa Manchi Kaaparani Santhoshinchaame
    • Sandadi Sandadi Sandadi Sandadi Sandadi Chesaame (4)          ||Baaludu||

    • Chukkanu Choosi Vachchinaamu Paakalo Memu Cherinaamu
    • Parishuddhuni Choosi Paravashinchaame
    • Raajula Raajani Yoodula Raajani
    • Ithade Maa Raajani Mrokkinaamammaa (2)
    • Bangaaramu Sambraani Bolam Kaanukagaa Ichchinaamu (2)
    • Immanuyelani Poojinchaamammo
    • Sandadi Sandadi Sandadi Sandadi Sandadi Chesaame (4)          ||Baaludu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 456 times