Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పొర్లి పొర్లి పారుతుంది కరుణానది - Porli Porli Paaruthundi Karunaa Nadi


    • పొర్లి పొర్లి పారుతుంది కరుణానది
    • కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4)

    • నిండియున్న పాపమంత కడిగివేయును
    • కడిగివేయును.. కడిగివేయును (2)
    • రండి మునుగుడిందు
    • పాపశుద్ధి చేయును (2)
    • చేయును శుద్ధి – చేయును శుద్ధి (4)     ||పొర్లి||

    • రక్తము చిందించకుండా పాపము పోదు
    • పాపము పోదు.. పాపము పోదు (2)
    • ఆ ముక్తిదాత రక్తమందే
    • జీవము గలదు (2)
    • గలదు జీవము – గలదు జీవము (4)     ||పొర్లి||

    • విశ్వ పాపములను మోసే యాగ పశువదే
    • యాగ పశువదే.. యాగ పశువదే (2)
    • కోసి చీల్చి నదియై పారే
    • యేసు రక్తము (2)
    • రక్తము యేసు – రక్తము యేసు (4)     ||పొర్లి||

    • చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము
    • పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2)
    • రమ్ము రమ్ము ఉచితము
    • ఈ ముక్తి మోక్షము (2)
    • మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4)     ||పొర్లి||

    • Porli Porli Paaruthundi Karunaa Nadi
    • Kalvarilo Yesu Swaami Rudhiramadi (4)

    • Nindiyunna Paapamantha Kadigiveyunu
    • Kadigiveyunu.. Kadigiveyunu (2)
    • Randi Munugudindu
    • Paapa Shuddhi Cheyunu (2)
    • Cheyunu Shuddhi – Cheyunu Shuddhi (4)     ||Porli||

    • Rakthamu Chindinchakunda Paapamu Podu
    • Paapamu Podu.. Paapamu Podu (2)
    • Aa Mukthidaatha Rakthamande
    • Jeevamu Galadu (2)
    • Galadu Jeevamu – Galadu Jeevamu (4)     ||Porli||

    • Vishwa Paapamulanu Mose Yaaga Pashuvade
    • Yaaga Pashuvade.. Yaaga Pashuvade (2)
    • Kosi Cheelchi Nadiyai Paare
    • Yesu Rakthamu (2)
    • Rakthamu Yesu – Rakthamu Yesu (4)     ||Porli||

    • Chimme Chimme Daiva Gorrepilla Rudhiramu
    • Pilla Rudhiramu.. Gorrepilla Rudhiramu (2)
    • Rammu Rammu Uchithamu
    • Ee Mukthi Mokshamu (2)
    • Mokshamu Uchithamu – Mokshamu Uchithamu (4)     ||Porli||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 756 times