Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పైనున్న ఆకాశమందునా - Painunna Aakaashamandunaa


    • పైనున్న ఆకాశమందునా
    • క్రిందున్న భూలోకమందునా (2)
    • లేదు రక్షణ ఏ నామమున
    • లేదు పాప విమోచన – (2)       ||పైనున్న||

    • అన్ని నామములకు పైని కలదు
    • ఉన్నతంబగు యేసుని నామము (2)
    • యేసు నామములో శక్తి కలదు (2)
    • దోషులకు శాశ్వత ముక్తి కలదు (2)       ||పైనున్న||

    • అలసి సొలసిన వారికి విశ్రం
    • జీవము లేని వారికి జీవము (2)
    • నాశనమునకు జోగేడి వారికి (2)
    • యేసు నామమే రక్షణ మార్గము (2)       ||పైనున్న||

    • యేసు నామము స్మరియించగానే
    • మనసు మారి నూతనమగును (2)
    • బేధమేమియు లేదెవ్వరికిని (2)
    • నాథుని స్మరియించి తరింప (2)       ||పైనున్న||

    • Painunna Aakaashamandunaa
    • Krindunna Bhoolokamandunaa (2)
    • Ledu Rakshana Ae Naamamuna
    • Ledu Paapa Vimochana – (2)        ||Painunna||

    • Anni Naamamulaku Paini Kaladu
    • Unnathambagu Yesuni Naamamu (2)
    • Yesu Naamamulo Shakthi Kaladu (2)
    • Doshulaku Shaashwatha Mukthi Kaladu (2)        ||Painunna||

    • Alasi Solasina Vaariki Vishram
    • Jeevamu Leni Vaariki Jeevam (2)
    • Naashanamunaku Jogedi Vaariki (2)
    • Yesu Naamame Rakshana Maargamu (2)        ||Painunna||

    • Yesu Naamamu Smariyinchagaane
    • Manasu Maari Noothanamagunu (2)
    • Bedhamemiyu Ledevvarikini (2)
    • Naathuni Smariyinchi Tharimpa (2)        ||Painunna||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 260 times