Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు - Premaa Poornudu Praana Naathudu


    • ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
    • నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
    • నే పాడెదన్ – కొనియాడెదన్ (3)
    • నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)      ||ప్రేమా||

    • లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
    • గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
    • యేసుని ప్రేమ వెల యెంతో
    • ఇహమందైనా పరమందైనా (2)
    • వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
    • కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||

    • మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
    • మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)
    • రక్తము కార్చి రక్షణ నిచ్చి
    • ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
    • గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
    • బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||

    • Premaa Poornudu Praana Naathudu
    • Nanu Preminchi Praanamichchenu (2)
    • Ne Paadedan Koniyaadedan (3)
    • Naa Priya Yesu Kreesthuni Prakatinthunu (4)     ||Premaa||

    • Loyalakante Lothainadi Naa Yesu Prema
    • Gaganamu Kante Etthainadi Kaluvarilo Prema (2)
    • Yesuni Prema Vela Yentho
    • Ihamandainaa Paramandainaa (2)
    • Vela Kattalenidi Kaluvarilo Prema
    • Kaluvarilo Prema Naakai Veliyaina Prema – (2)       ||Premaa||

    • Maranamukante Balamainadi – Punarutthaana Prema
    • Maranapu Mullunu Virachinadi – Balamaina Prema (2)
    • Rakthamu Kaarchi Rakshana Nichchi
    • Praanamu Petti Paramuku Cherche (2)
    • Gorrepilla Kreesthuni Viluvaina Prema
    • Baliyaina Prema Naakai Veliyaina Prema – (2)       ||Premaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 132964 times