Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమగల మా ప్రభువా - Premagala Maa Prabhuvaa


    • ప్రేమగల మా ప్రభువా
    • ప్రేమయై యున్నావయా (2)          ||ప్రేమగల||

    • నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2)
    • నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2)          ||ప్రేమగల||

    • అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2)
    • అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2)          ||ప్రేమగల||

    • బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2)
    • వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపును (2)          ||ప్రేమగల||

    • తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2)
    • తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2)          ||ప్రేమగల||

    • మరణమంత బలముగలది నీదు ప్రేమ ప్రభువా (2)
    • వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను (2)          ||ప్రేమగల||

    • Premagala Maa Prabhuvaa
    • Premayai Yunnaavayaa (2)        ||Premagala||

    • Needu Prema Nithyamainadi – Karunatho Naakarshinche (2)
    • Nikkamuga Rujuvaayenu – Praanamichchuta Dwaarane (2)        ||Premagala||

    • Andarini Rakshinchagori Lokamunu Preminchenu (2)
    • Adbhutha Prema Yide Paapamulanu Kappenu (2)        ||Premagala||

    • Balamagu Yee Prema Manala Kreesthulo Bandhinchenu (2)
    • Vallapadadu Evariki Kreesthu Premanu Baapunu (2)        ||Premagala||

    • Thalliyaina Marachugaani Neevu Yennadu Maruvavu (2)
    • Thandri Prema Maaradu – Maarpuchendani Premaye (2)        ||Premagala||

    • Maranamantha Balamugaladi Needu Prema Prabhuvaa (2)
    • Varadalaarpajaalavu Vijayudaa Nee Premanu (2)        ||Premagala||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1680 times