Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమ శాశ్వత కాలముండును - Prema Shaashwatha Kaalamundunu


    • ప్రేమ శాశ్వత కాలముండును
    • ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2)
    • ప్రేమ విలువను సిలువ జూపె
    • ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2)
    • ప్రేమ చూపు నరుల యెడల
    • ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

    • ప్రేమలో దీర్ఘశాంతము
    • ప్రేమలో దయాళుత్వము (2)
    • ప్రేమ సహింప నేర్పును
    • ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

    • ప్రేమలో డంబముండదు
    • ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2)
    • ప్రేమలో తగ్గింపున్నది
    • ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

    • ప్రేమించు సహోదరుని
    • ప్రార్ధించు శత్రువుకై (2)
    • ప్రేమ యేసుని మనస్సు
    • ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

    • ప్రేమలో సత్యమున్నది
    • ప్రేమ సంతోషమిచ్చును (2)
    • ప్రేమయే సమాధానము
    • ప్రేమ కలిగియుండు ప్రియుడా      ||ప్రేమ||

    • విశ్వాసము నిరీక్షణ
    • ప్రేమ ఈ మూడు నిలచున్ (2)
    • వీటిలో శ్రేష్టమైనది
    • ప్రేమ యే ప్రేమ        ||ప్రేమ||

    • Prema Shaashwatha Kaalamundunu
    • Prema Annitilo Sreshtamu (2)
    • Prema Viluvanu Siluva Joope
    • Prema Ettido Prabhuvu Nerpe (2)
    • Prema Choopu Narula Yedala
    • Prema Kaligiyundu Priyudaa      ||Prema||

    • Premalo Deerghashaanthamu
    • Premalo Dayaaluthvamu (2)
    • Prema Sahimpa Nerpunu
    • Prema Kaligiyundu Priyudaa      ||Prema||

    • Premalo Dambamundadu
    • Prema Uppongadeppudu (2)
    • Premalo Thaggimpunnadi
    • Prema Kaligiyundu Priyudaa      ||Prema||

    • Preminchu Sahodaruni
    • Praardhinchu Shathruvukai (2)
    • Prema Yesuni Manassu
    • Prema Kaligiyundu Priyudaa      ||Prema||

    • Premalo Sathyamunnadi
    • Prema Santhoshamichchunu (2)
    • Premaye Samaadhaanamu
    • Prema Kaligiyundu Priyudaa      ||Prema||

    • Vishwaasamu Nireekshana
    • Prema Ee Moodu Nilachun (2)
    • Veetilo Sreshtamainadi
    • Prema Ye Prema         ||Prema||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1015 times