Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పువ్వు విరిసి రాలినా - Puvvu Virisi Raalinaa


    • పువ్వు విరిసి రాలినా
    • పరిమళంబు మిగులును (2)
    • జీవ నీవే తెలుసుకో
    • నీ జీవితం ఏపాటిదో     ||పువ్వు||

    • ధరలో కలిమి లేములు
    • దరి చేరగానే కరగిపోవును (2)
    • దూరపర్చుమా లౌకికం
    • చేరు యేసును శీఘ్రమే     ||పువ్వు||

    • పుడమిలో ఫలియించుమా
    • ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2)
    • నేల రాలిన పువ్వులా
    • తేలిపోకుమా గాలిలోన     ||పువ్వు||

    • భువిలో బ్రతుకుట కన్నను
    • భగవంత సన్నిధి పెన్నిధి (2)
    • భారమనక పిలువవే
    • కోరుకో నువ్వు క్రైస్తవా     ||పువ్వు||

    • Puvvu Virisi Raalinaa
    • Parimalambu Migulunu (2)
    • Jeeva Neeve Thelusuko
    • Nee Jeevitham Epaatido      ||Puvvu||

    • Dharalo Kalimi Lemulu
    • Dari Cheragaane Karagipovunu (2)
    • Dooraparchumaa Loukikam
    • Cheru Yesunu Sheeghrame      ||Puvvu||

    • Pudamilo Phaliyinchumaa
    • Phalamichchu Draakshaa Vallilaa (2)
    • Nela Raalina Puvvulaa
    • Thelipokumaa Gaalilona      ||Puvvu||

    • Bhuvilo Brathukuta Kannanu
    • Bhagavantha Sannidhi Pennidhi (2)
    • Bhaaramanaka Piluvave
    • Koruko Nuvvu Kraisthavaa      ||Puvvu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 171 times