Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రాణమా నా ప్రాణమా - Praanamaa Naa Praanamaa


    • ప్రాణమా నా ప్రాణమా
    • ప్రియ యెహోవాను సన్నుతించుమా
    • ప్రియ యెహోవా చేసిన మేలులను
    • నీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా||

    • గత కాలములన్నిటిలో
    • కృపతోనే నడిపించెను (2)
    • కరుణ కటాక్షమనే (2)
    • కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా||

    • నిను విడువక ఎడబాయక
    • నిత్యం నీకు తోడైయుండెను (2)
    • నీవు నడిచిన మార్గములో (2)
    • నీకు దీపమై నిలచెనుగా (2) ||ప్రాణమా||

    • పాప శాపము వ్యాధులను
    • పారద్రోలియే దీవించెను (2)
    • పరిశుద్ధుడు పరమ తండ్రి (2)
    • బలపరిచెను తన కృపతో (2) ||ప్రాణమా||

    • మహా ఆనంద మానందమే
    • మహారాజా నీ సన్నిధిలో (2)
    • మహిమగల మహారాజా (2)
    • మనసారా స్తుతించెదను (2) ||ప్రాణమా||

    • Praanamaa Naa Praanamaa
    • Priya Yehovaanu Sannuthinchumaa
    • Priya Yehovaa Chesina Melulanu
    • Neevu Ennadu Maruvakumaa ||Praanamaa||

    • Gatha Kaalamulannitilo
    • Krupathone Nadipinchenu (2)
    • Karuna Kataakshamane (2)
    • Kireetam Neeku Dayachesenu (2) ||Praanamaa||

    • Ninu Viduvaka Edabaayaka
    • Nithyam Neeku Thodaiyundenu (2)
    • Neevu Nadichina Maargamulo (2)
    • Neeku Deepamai Nilachenugaa (2) ||Praanamaa||

    • Paapa Shaapamu Vyaadhulanu
    • Paaradroliye Deevinchenu (2)
    • Parishudhdhudu Parama Thandri (2)
    • Balaparichenu Thana Krupatho (2) ||Praanamaa||

    • Mahaa Aananda Maanandame
    • Mahaaraajaa Nee Sannidhilo (2)
    • Mahimagala Maharaajaa (2)
    • Manasaaraa Sthuthinchedanu (2) ||Praanamaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 173 times