Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను - Prabhuvaa Ne Ninnu Nammi Ninnaashrayinchinaanu


    • ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
    • నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2)      ||ప్రభువా||

    • గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ
    • ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ
    • ప్రభువా నా ప్రక్కనుండి
    • నన్ను తప్పించినావు (2)      ||ప్రభువా||

    • నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు
    • కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు
    • ఎన్నాళ్ళు బ్రతికియున్నా
    • నిన్నే సేవింతు దేవా (2)      ||ప్రభువా||

    • Prabhuvaa Ne Ninnu Nammi Ninnaashrayinchinaanu
    • Narulemi Cheyagalaru Bhayamemi Ledu Naaku (2)        ||Prabhuvaa||

    • Garvishtulaina Vaaru Naatho Poraaduchunda
    • Prathi Maatakella Vaaru Para Bhaavamenchuchunda
    • Prabhuvaa Naa Prakkanundi
    • Nannu Thappinchinaavu (2)        ||Prabhuvaa||

    • Nannaadukonti Neevu Nannaadarinchinaavu
    • Konnaavu Neevu Nannu Manninchinaavu Neevu
    • Ennaallu Brathikiyunnaa
    • Ninne Sevinthu Devaa (2)        ||Prabhuvaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 256 times