Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం - Prabhu Sannidhilo Aanandame Ullaasame Anudinam


    • ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
    • ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2)
    • హాల్లెలూయా హాల్లెలూయా
    • హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2)        ||ప్రభు||

    • ఆకాశము కంటె ఎత్తైనది
    • మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
    • ఆ సన్నిధే మనకు జీవమిచ్చును
    • గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)        ||ప్రభు||

    • దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
    • ధరియింప చేయును ప్రభు సన్నిధి (2)
    • నూతనమైన ఆశీర్వాదముతో
    • అభిషేకించును ప్రేమానిధి (2)        ||ప్రభు||

    • Prabhu Sannidhilo Aanandame Ullaasame Anudinam
    • Prabhu Premalo Nisswaardhame Vaathsalyame Nirantharam (2)
    • Haallelooyaa Haallelooyaa
    • Haallelooyaa Aamen Haallelooyaa (2)         ||Prabhu||

    • Aakaashamu Kante Etthainadi
    • Mana Prabhu Yesuni Krupaa Sannidhi (2)
    • Aa Sannidhe Manaku Jeevamichchunu
    • Gamyamunaku Cherchi Jayamichchunu (2)         ||Prabhu||

    • Dukhinchu Vaariki Ullaasa Vasthramulu
    • Dhariyimpa Cheyunu Prabhu Sannidhi (2)
    • Noothanamaina Aasheervaadamutho
    • Abhishekinchunu Premaanidhi (2)         ||Prabhu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1255 times