Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పసి బాలుడై ప్రేమా రూపుడై - Pasi Baaludai Premaa Roopudai


    • పసి బాలుడై ప్రేమా రూపుడై – ఇమ్మానుయేలు దైవమై
    • నీతి తేజమై సత్య రూపమై – బలమైన నా దుర్గమా
    • దీనుడవై పరమును విడిచి – నా కొరకు దిగి వచ్చావు
    • నా రక్షణ కొరకై నీవు – నర రూపము ధరించినావు

    • రండి రండి నేడు బెత్లహేము పురముకు
    • రండి రండి ఆ యేసు రాజునొద్దకు
    • రండి రండి పరిశుద్ధాత్ముని యొద్దకు
    • రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు         ||పసి బాలుడై||

    • యేసు రాజు పుట్టేనని హల్లేలూయా
    • గంతులు వేసి పాడుదమా హల్లేలూయా
    • నిజ రక్షకుడు అని హల్లేలూయా
    • ఆరాధించెదము హల్లేలూయా         ||రండి||

    • ఆశ్చర్యకరుడని యేసు హల్లేలూయా
    • పరిశుద్ధుడు అని పాడుదమా హల్లేలూయా
    • రాజులకు రాజు హల్లేలూయా
    • ఘనపరచి కీర్తింతున్ హల్లేలూయా         ||రండి||

    • Pasi Baaludai Premaa Roopudai – Immaanuyelu Daivamai
    • Neethi Thejamai Sathya Roopamai – Balamaina Naa Durgamaa
    • Deenudavai Paramunu Vidichi – Naa Koraku Digi Vachchaavu
    • Naa Rakshana Korakai Neevu – Nara Roopamu Dharinchinaavu

    • Randi Randi Nedu Bethlehemu Puramuku
    • Randi Randi Aa Yesu Raajunoddaku
    • Randi Randi Parishudhdhaathmuni Yoddaku
    • Randi Randi Nedu Uthsahinchi Paadutaku        ||Pasi Baaludai||

    • Yesu Raaju Puttenani Hallelooyaa
    • Ganthulu Vesu Paadudamaa Hallelooyaa
    • Nija Rakshakudu Ani Hallelooyaa
    • Aaraadhinchedamu Hallelooyaa        ||Randi||

    • Aascharyakarudani Yesu Hallelooyaa
    • Parishuddhudu Ani Paadudamaa Hallelooyaa
    • Raajulaku Raaju Hallelooyaa
    • Ghanaparachi Keerthinthun Hallelooyaa        ||Randi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 179 times