Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరలోకము నా దేశము - Paralokamu Naa Deshamu


    • పరలోకము నా దేశము
    • పరదేశి నేనిల మాయలోకమేగ
    • నేను యాత్రికుడను (2)

    • ఎంతో అందమైనది పరలోకము
    • అసమానమైనది నా దేశము (2)
    • ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2)          ||పరలోకము||

    • దూతలు పాడుచుందురు పరమందున
    • దీవా రాత్రమునందు పాడుచుందురు (2)
    • పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2)          ||పరలోకము||

    • రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్
    • వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)
    • కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2)          ||పరలోకము||

    • అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్
    • అగుపడుచున్నది గమ్యస్థానము (2)
    • అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2)          ||పరలోకము||

    • నిత్యానందముండును పరమందున
    • నీతి సమాధానము ఉండునచ్చట (2)
    • పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2)          ||పరలోకము||

    • Paralokamu Naa Deshamu
    • Paradeshi Nenila Maayalokamega
    • Nenu Yaathrikudanu (2)

    • Entho Andamainadi Paralokamu
    • Asamaanamainadi Naa Deshamu (2)
    • Ellappudu Vishwaasamutho Yaathranu Saaginthunu (2)         ||Paralokamu||

    • Doothalu Paaduchunduru Paramanduna
    • Deevaa Raathramunandu Paaduchunduru (2)
    • Paavanuni Choochi Nenu Harshinthunu Nithyamu (2)         ||Paralokamu||

    • Rakshakuni Chenthaku Eppudegedan
    • Veekshincheda Neppudu Naadu Priyuni (2)
    • Kaankshincheda Naa Madilo Aayana Chenthanunda (2)         ||Paralokamu||

    • Addariki Eppudu Nenu Velledan
    • Agupaduchunnadi Gamyasthaanamu (2)
    • Achchatane Choochedanu Parishuddhulellarin (2)         ||Paralokamu||

    • Nithyaanandamundunu Paramanduna
    • Neethi Samaadhaanamu Undu Nachchata (2)
    • Pondedanu Vishraanthini Shramalanniyu Veedi (2)         ||Paralokamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 9097 times