Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పదివేలలో అతిప్రియుడు - Padivelalo Athipriyudu


    • పదివేలలో అతిప్రియుడు
    • సమీపించరాని తేజోనివాసుడు
    • ఆ మోము వర్ణించలేము
    • స్తుతుల సింహాసనాసీనుడు
    • నా ప్రభు యేసు (4)

    • ఏ బేధము లేదు ఆ చూపులో
    • ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
    • జీవితములను వెలిగించే స్వరం
    • కన్నీరు తుడిచే ఆ హస్తము (2)
    • అంధకారంలో కాంతి దీపం
    • కష్టాలలో ప్రియనేస్తం (2)
    • నా ప్రభు యేసు (2)         ||పదివేలలో||

    • దొంగలతో కలిపి సిలువేసినా
    • మోమున ఉమ్మి వేసినా (2)
    • తాను స్వస్థతపరచిన ఆ చేతులే
    • తన తనవును కొరడాలతో దున్నినా (2)
    • ఆ చూపులో ఎంతో ప్రేమ
    • ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)
    • నా ప్రభు యేసు (2)          ||పదివేలలో||

    • Padivelalo Athipriyudu
    • Sameepincharaani Thejonivaasudu
    • Aa Momu Varninchalemu
    • Sthuthula Simhaasanaasenudu
    • Naa Prabhu Yesu (4)

    • Ae Bedhamu Ledu Aa Choopulo
    • Ae Kapatamu Ledu Aa Premalo (2)
    • Jeevithamulanu Veliginche Swaram
    • Kanneeru Thudiche Aa Hasthamu (2)
    • Andhakaaramlo Kaanthi Deepam
    • Kashtaalalo Priyanestham (2)
    • Naa Prabhu Yesu (2)           ||Padivelalo||

    • Dongalatho Kalipi Siluvesinaa
    • Momuna Ummi Vesinaa (2)
    • Thaanu Swasthathaparachina Aa Chethule
    • Thana Thanavunu Koradaalatho Dunninaa (2)
    • Aa Choopulo Entho Prema
    • Premaamoorthy Athanevaro Thelusaa (2)
    • Naa Prabhu Yesu (2)          ||Padivelalo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 166 times