Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నేను వెళ్ళే మార్గము – Nenu Velle Maargamu


    • నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
    • శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2)     ||నేను||

    • కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
    • గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
    • హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)

    • జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)
    • అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
    • హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)

    • విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)
    • సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
    • హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)         ||నేను||

    • Nenu Velle Maargamu – Naa Yesuke Theliyunu (2)
    • Shodhinchabadina Meedata – Nenu Suvarnamai Maaredanu (2)      ||Nenu||

    • Kadaleni Kadali Theeramu – Edamaaye Kadaku Naa Brathukuna (2)
    • Gurileni Tharunaana Veruvaga – Naa Darine Nilicheva Naa Prabhu
    • Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)

    • Jalamulalo Badi Ne Vellinaa – Avi Naa Meeda Paaravu (2)
    • Agnilo Nenu Nadachinaa – Jwaalalu Nanu Kaalchajaalavu
    • Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)

    • Vishwaasa Naava Saaguchu – Payaninchu Samayaana Naa Prabhu (2)
    • Saathaanu Sudigaali Repagaa – Naa Yedute Nilichevaa Naa Prabhu
    • Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)      ||Nenu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1549 times