Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు - Nenu Pilisthe Paruguna Vichchesthaaru


    • నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు
    • నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
    • నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
    • ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

    • నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
    • అల కరుణతో నన్ను నడిపిస్తారు (2)
    • శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
    • ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

    • నన్ను వెంబడించమని యేసు పిలిచారు
    • తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)
    • కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
    • ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

    • Nenu Pilisthe Paruguna Vichchesthaaru
    • Nenu Sthuthisthe Naa Praarthanaalakisthaaru
    • Nenu Edisthe Laalinchi Odaarusthaaru
    • O Entha Goppa Prema Naa Yesudi – (2) ||Nenu Pilisthe||

    • Nenu Alasipothe Thana Chethini Andisthaaru
    • Alaa Karunatho Nannu Nadipisthaaru (2)
    • Shakthinisthaaru Naaku Soukhyamisthaaru
    • O Entha Goppa Prema Naa Yesudi – (2) ||Nenu Pilisthe||

    • Nannu Vembadinchamani Yesu Pilichaaru
    • Thaane Velugai Naaku Maargamayyaaru (2)
    • Kaanthinichchi Naaku Shaanthinisthunnaaru
    • O Entha Goppa Prema Naa Yesudi – (2) ||Nenu Pilisthe||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5592 times