Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నేడే ప్రియరాగం పలికే నవ గీతం - Nede Priyaraagam Palike Nava Geetham


    • నేడే ప్రియరాగం పలికే నవ గీతం
    • ప్రేమే మన కోసం వెలసే
    • లోకాన శాంతి మురిసింది
    • మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది        ||నేడే||

    • దివినేలు దేవుడు ఉదయించగానే
    • ఇలలోన ప్రకృతి పులకించెగా
    • పరలోక దూతలు స్తుతియించగానే
    • జగమంతా ఉప్పొంగి నర్తించెగా           ||నేడే||

    • మనిషైన సుతుడు జనియించగానే
    • విశ్వాన గోళాలు విభవించెగా
    • చిన్నారి యేసుని చిరునవ్వుతోనే
    • నవ కాంతి లోకాన ప్రభవించెగా        ||నేడే||

    • హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
    • హ్యాప్పీ క్రిస్మస్ టు యు…
    • లోకాన శాంతి మురిసింది
    • మన మనస్సులో రాగాల కాంతి విరిసింది


    • Nede Priyaraagam Palike Nava Geetham
    • Preme Mana Kosam Velase
    • Lokaana Shaanthi Murisindi
    • Mana Manasullo Raagaala Kaanthi Virisindi       ||Nede||

    • Divinelu Devudu Udayinchagaane
    • Ilalona Prakruthi Pulakinchegaa
    • Paraloka Doothalu Sthuthiyinchagaane
    • Jagamanthaa Uppongi Narthinchegaa       ||Nede||

    • Manishaina Suthudu Janiyinchagaane
    • Vishwaana Golaalu Vibhavinchegaa
    • Chinnaari Yesuni Chirunavvuthone
    • Nava Kaanthi Lokaana Prabhavinchegaa        ||Nede||

    • Happy Christmas Merry Christmas
    • Happy Christmas to you…
    • Lokaana Shaanthi Murisindi
    • Mana Manasullo Raagaala Kaanthi Virisindi
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 233 times