Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నేడు ఇక్కడ రేపు ఎక్కడో -Nedu Ikkada Repu Ekkado


    • నేడు ఇక్కడ రేపు ఎక్కడో
    • తెలియని పయనం ఓ మానవా (2)
    • ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు
    • ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2)         ||నేడు||

    • నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే
    • నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2)
    • నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2)
    • నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు      ||నేడు||

    • అది నాది ఇది నాదని అదిరి పడతావు
    • చివరికి ఏది రాదు నీ వెంట (2)
    • దిగంబరిగానే నీవు పుడతావు
    • దిగంబరిగానే నీవు వెళతావు (2)         ||నేడు||

    •  

    • Nedu Ikkada Repu Ekkado
    • Theliyani Payanam O Maanavaa (2)
    • Eppudu Povuno Evvariki Theliyadu
    • Ekkada Aaguno Evaroo Erugaru (2)       ||Nedu||

    • Neevu Vachchinappudu Emi Theledule
    • Neevu Poyetappudu Neetho Emi Raadule (2)
    • Neevu Unnappude Yesu Prabhuni Nammuko (2)
    • Nammukunte Neevu Mokshamunaku Poduvu     ||Nedu||

    • Adi Naadani Idi Naadani Adiri Padathaavu
    • Chivariki Edi Raadu Nee Venta (2)
    • Digambarigaane Neevu Pudathaavu
    • Digambarigaane Neevu Velathaavu (2)      ||Nedu||

    •  
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2462 times