Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నే యేసుని వెలుగులో నడిచెదను - Ne Yesuni Velugulo Nadichedanu


    • నే యేసుని వెలుగులో నడిచెదను
    • రాత్రింబగలాయనతో నడిచెదను
    • వెల్గున్ నడిచెదను – వెంబడిచెదను
    • యేసుడే నా రక్షకుడు

    • నడిచెద నే ప్రభు యేసునితో
    • నడిచెద నే ప్రభు హస్తముతో
    • కాంతిలో నుండగ జయగాంతును
    • యేసునే నే వెంబడింతును

    • నే యేసుని వెలుగులో నడిచెదను
    • గాడంబగు చీకటిలో భయపడను
    • ఆత్మతో పాడుచు సాగిపోవుదును
    • యేసుడే నా ప్రియుండు         ||నడిచెద||

    • నే యేసుని వెలుగులో నడిచెదను
    • వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును
    • సర్వమిచ్చెదను చెంతనుండెదను
    • యేసుడే ప్రేమామయుడు         ||నడిచెద||

    • నే యేసుని వెలుగులో నడిచెదను
    • దిన సహాయము నే పొందెదను
    • సుఖ దుఃఖమైన మరణంబైన
    • యేసుడే నా యండనుండును         ||నడిచెద||

    • నే యేసుని వెలుగులో నడిచెదను
    • నా దృష్టిని ప్రభుపై నుంచెదను
    • సిల్వ ధ్వజమునే బట్టి వెళ్లెదను
    • యేసుడే నా చెంత నుండును         ||నడిచెద||

    • Ne Yesuni Velugulo Nadichedanu
    • Raathrimbagalaayanatho Nadichedanu
    • Velgun Nadichedanu – Vembadinchedanu
    • Yesude Naa Rakshakudu

    • Nadicheda Ne Prabhu Yesunitho
    • Nadicheda Ne Prabhu Hasthamutho
    • Kaanthilo Nundaga Jayagaanthunu
    • Yesune Ne Vembadinthunu

    • Ne Yesuni Velugulo Nadichedanu
    • Gaadhambagu Cheekatilo Bhayapadanu
    • Aathmatho Paaduchu Saagipovudunu
    • Yesude Naa Priyundu       ||Nadicheda||

    • Ne Yesuni Velugulo Nadichedanu
    • Velgulo Prabhu Swaramu Ne Vinuchundunu
    • Sarvamichchedanu Chenthanundedanu
    • Yesude Premaamayudu        ||Nadicheda||

    • Ne Yesuni Velugulo Nadichedanu
    • Dina Sahaayamu Ne Pondedanu
    • Sukha Dukhamaina Maranambaina
    • Yesude Naa Yandanundunu        ||Nadicheda||

    • Ne Yesuni Velugulo Nadichedanu
    • Naa Drushtini Prabhupai Nunchedanu
    • Silva Dhwajamune Batti Velledanu
    • Yesude Naa Chentha Nundunu        ||Nadicheda||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3873 times