Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీవు లేని చోటేది యేసయ్యా - Neevu Leni Chotedi Yesayyaa


    • నీవు లేని చోటేది యేసయ్యా
    • నే దాగి క్షణముండలేనయ్యా
    • నీవు చూడని స్థలమేది యేసయ్యా
    • కనుమరుగై నేనుండలేనయ్యా (2)
    • నీవు వినని మనవేది యేసయ్యా
    • నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)
    • నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4)          ||నీవు లేని||

    • కయీను కౄర పగకు బలియైన హేబేలు
    • రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
    • అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
    • మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)
    • చెవి యొగ్గి నా మొరను
    • యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2)        ||నీవుంటే||

    • సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
    • ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
    • సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
    • గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)
    • నీ తోడు నీ నీడ
    • యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2)        ||నీవుంటే||

    • Neevu Leni Chotedi Yesayyaa
    • Ne Daagi Kshanamundalenayyaa
    • Neevu Choodani Sthalamedi Yesayyaa
    • Kanumarugai Nenundalenayyaa (2)
    • Neevu Vinanu Manavedi Yesayyaa
    • Neevu Theerchani Bhaada Edi Yesayyaa (2)
    • Neevunte Naa Venta Adiye Chaalayyaa (4)        ||Neevu Leni||

    • Kayeenu Kroora Pagaku Baliyaina Hebelu
    • Rakthamu Pettina Keka Vinna Devudavu
    • Annala Ummadi Kutraku Guriyaina Yosepu
    • Marana Ghosha Gothi Nundi Vinna Devudavu (2)
    • Chevi Yoggi Naa Moranu
    • Yesayyaa Neevu Vinakunte Ne Brathukalenayyaa (2)       ||Neevunte||

    • Soulu Eete Daatiki Guriyaina Daaveedu
    • Praanamu Kaapaadi Rakshinchina Devudavu
    • Saathaanu Pannina Keeduku Motthabadina Yobunu
    • Gelipinchi Deevenalu Kuripinchina Devudavu (2)
    • Nee Thodu Nee Needa
    • Yesayyaa Naaku Lekunte Ne Jeevinchalenayyaa (2)          ||Neevunte||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 93742 times