Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీవు ప్రార్థన చేయునప్పుడు - Neevu Praardhana Cheyunappudu


    • నీవు ప్రార్థన చేయునప్పుడు
    • అడుగుచున్న వాటిని
    • పొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2)

    • నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థన
    • తండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2)
    • నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియు
    • సాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2)
    • ప్రభు మాట మరచితివా          ||పొందియున్నాననే||

    • బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలో
    • విశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2)
    • సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలు
    • నమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2)
    • ఆ జయము మరచితివా         ||పొందియున్నాననే||

    • గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థన
    • ఆంతర్యమును గ్రహియించుమా నేడు (2)
    • సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చి
    • ప్రభువు మనకు నొసగెను రక్షణానందం (2)
    • ఈ రక్షణానందం            ||పొందియున్నాననే||

    • Neevu Praardhana Cheyunappudu
    • Aduguchunna Vaatini
    • Pondiyunnaanane Nammakamunnadaa Neeku (2)

    • Nammika Lekaye Neevu Chese Praardhana
    • Thandri Sannidhi Cheradani Gurtherugumaa Nedu (2)
    • Nammuta Nee Valla Aithe Nammu Vaaniki Anniyu
    • Saadhyamenani Cheppina Maata Marachithivaa (2)
    • Prabhu Maata Marachithivaa        ||Pondiyunnaanane||

    • Baadhalu Ibbandulu Ninnu Chuttina Velalo
    • Vishwaasa Praardhanaa Balamu Marachithivaa (2)
    • Simhaala Bonulona Praarthinchina Daaniyelu
    • Nammi Pondina Bhayamu Leni Jayamu Marachithivaa (2)
    • Aa Jayamu Marachithivaa              ||Pondiyunnaanane||

    • Gethsemane Thotalo Meeda Kanneeti Praardhana
    • Aantharyamunu Grahiyinchumaa Nedu (2)
    • Sontha Chiththamu Kaakaye Thandri Chiththamu Neraverchi
    • Prabhuvu Manaku Nosagenu Rakshanaanandam (2)
    • Ee Rakshanaanandam           ||Pondiyunnaanane||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 223 times