Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీవు తడితే తలుపు తీయనా ప్రభు - Neevu Thadithe Thalupu Theeyanaa Prabhu


    • నీవు తడితే తలుపు తీయనా ప్రభు
    • నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2)       ||నీవు||

    • పాపముతో నిండియున్న నా బ్రతుకును
    • పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా
    • పాపములో జీవించుచున్న నాపై
    • ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2)
    • నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి
    • నన్ను నడిపించగ వచ్చావయ్యా (2)       ||నీవు||

    • తెరిచాను నా తలుపులు రావా ప్రభు
    • ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను
    • నాలోన నీవుండి పోవాలి
    • నీతోనే నడవాలి ఇక మీదట (2)
    • రక్షణనే కేడెము చేత పట్టి
    • ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2)       ||నీవు||

    • విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి
    • వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా
    • స్వస్థతనే వరముల దయచేయుమా
    • కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2)
    • ఎల్లవేళలా నాతో ఉండి నన్ను
    • చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2)       ||నీవు||

    • Neevu Thadithe Thalupu Theeyanaa Prabhu
    • Naalo Neevunte Inkela Naaku Bhayam (2)         ||Neevu||

    • Paapamutho Nindiyunna Naa Brathukunu
    • Parishuddha Parichaavu Naa Yesayyaa
    • Paapamulo Jeevinchuchunna Naapai
    • Prema Choopi Naa Thalupu Thattaavayyaa (2)
    • Naa Cheekati Brathukulo Velugunu Nimpi
    • Nannu Nadipinchaga Vachchaavayyaa (2)         ||Neevu||

    • Therichaanu Naa Thalupulu Raavaa Prabhu
    • Ika Nannu Veedi Ninnu Vellanivvanu
    • Naalona Neevundi Povaali
    • Neethone Nadavaali Ika Meedata (2)
    • Rakshanane Kedemu Chetha Patti
    • Prathi Thalupunu Thatti Ninnu Mahima Paracheda (2)         ||Neevu||

    • Viluvaleni Nannu Neevu Enchukontivi
    • Vaakyamane Dhyaanamutho Nannu Nimpumaa
    • Swasthathane Varamula Dayacheyumaa
    • Kada Varaku Parugedudunu Nee Baatalo (2)
    • Ella Velalaa Naatho Undi Nannu
    • Cheyi Patti Nadipinchu Naa Yesayyaa (2)         ||Neevu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 513 times