Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీతో స్నేహం చేయాలని - Neetho Sneham Cheyaalani


    • నీతో స్నేహం చేయాలని
    • నీ సహవాసం కావాలని (2)
    • నీ లాగే నేను ఉండాలని
    • నిను పోలి ఇలలో నడవాలని (2)
    • యేసయ్యా… యేసయ్యా…
    • నీ స్నేహం నాకు కావాలయ్యా (2)     ||నీతో||

    • శాశ్వతమైన నీ కృపతో నింపి
    • నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా (2)
    • ఏమివ్వగలను నీ కృపకు నేను
    • నన్ను నీకు అర్పింతును (2)
    • యేసయ్యా… యేసయ్యా…
    • నీ కృపయే నాకు చాలునయ్యా (2)

    • మధురమైన నీ ప్రేమతో నన్ను పిలచి
    • నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావా (2)
    • ఏమివ్వగలను నీ ప్రేమకు యేసు
    • నన్ను నీకు అర్పింతును (2)
    • యేసయ్యా… యేసయ్యా…
    • నీ ప్రేమే నాకు చాలునయ్యా (2)

    • బలమైన నీ ఆత్మతో నన్ను నింపి
    • నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
    • ఏమివ్వగలను నీ కొరకు నేను
    • నన్ను నీకు అర్పింతును (2)
    • యేసయ్యా… యేసయ్యా…
    • నీ తోడే నాకు చాలునయ్యా (2)     ||నీతో||

    • Neetho Sneham Cheyaalani
    • Nee Sahavaasam Kaavaalani (2)
    • Nee Laage Nenu Undaalani
    • Ninu Poli Ilalo Nadavaalani (2)
    • Yesayyaa… Yesayyaa…
    • Nee Sneham Naaku Kaavalayyaa (2)      ||Neetho||

    • Shaashwathamaina Nee Krupatho Nimpi
    • Nee Rakshana Naaku Ichchaavayyaa (2)
    • Emivvagalanu Nee Krupaku Nenu
    • Nannu Neeku Arpinthunu (2)
    • Yesayyaa… Yesayyaa…
    • Nee Krupaye Naaku Chaalunayyaa (2)

    • Madhuramaina Nee Prematho Nannu Pilachi
    • Nee Sevakai Nannu Erparachukunnaava (2)
    • Emivvagalanu Nee Premaku Yesu
    • Nannu Neeku Arpinthunu (2)
    • Yesayyaa… Yesayyaa…
    • Nee Preme Naaku Chaalunayyaa (2)

    • Balamaina Nee Aathmatho Nannu Nimpi
    • Nee Saakshigaa Nannu Nilipaavayyaa (2)
    • Emivvagalanu Nee Koraku Nenu
    • Nannu Neeku Arpinthunu (2)
    • Yesayyaa… Yesayyaa…
    • Nee Thode Naaku Chaalunayyaa (2)      ||Neetho||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 487 times