Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీతో నుండని బ్రతుకు - Neetho Nundani Brathuku


    • నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము
    • ఊహించలేను నా యేసయ్యా
    • నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు
    • ఊహించలేను నా యేసయ్యా (2)

    • నీదు స్వరము వినకనే నేను
    • నిను విడచి తిరిగితి నేను
    • నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2)          ||నిను||

    • నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి
    • అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2)
    • అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ
    • నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా        ||నీతో||

    • నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
    • నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2)
    • నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు
    • నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా          ||నిను||

    • Neetho Nundani Brathuku – Ninu Choodani Kshanamu
    • Oohinchalenu Naa Yesayyaa
    • Ninu Choodani Jshanamu – Neetho Nundani Brathuku
    • Oohinchalenu Naa Yesayyaa (2)

    • Needu Swaramu Vinakane Nenu
    • Ninu Vidachi Thirigithi Nenu
    • Naadu Brathukulo Samasthamu Kolipoyithi (2)          ||Ninu||

    • Nee Divya Premanu Vidachi – Nee Aathma Thodu Throsivesi
    • Andhakaara Throvalo Nadachi – Nee Gaayame Repithini (2)
    • Ainaa Ade Prema – Nanu Cherchukunna Prema
    • Nanu Veedani Karuna – Maruvalenayyaa Yesayyaa         ||Neetho||

    • Nanu Hatthukunna Prema – Nanu Cherchukunna Prema
    • Nee Velugulone Nithyam – Ne Nadichedan (2)
    • Nanu Viduvaku Priyudaa – Naaku Thodugaa Naduvu
    • Neethone Naa Brathuku – Saaginthunu Yesayyaa          ||Ninu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 597 times