Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ రక్త ధారలే - Nee Raktha Dhaarale


    • నీ రక్త ధారలే – మా జీవనాధారాము
    • నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము
    • ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ
    • నీతి రాజ – యేసు రాజ (2)

    • మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే
    • మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే        ||ఓ సిల్వ||

    • మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే
    • పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే       ||ఓ సిల్వ||

    • నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ
    • నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై        ||ఓ సిల్వ||

    • Nee Raktha Dhaarale – Maa Jeevanaadhaaraamu
    • Nee Silva Maargame – Maa Moksha Bhaagyamu
    • O Silva Raaja – Kreesthu Raaja
    • Neethi Raaja – Yesu Raaja (2)

    • Maalona Palikinchu Jeevana Raagamu Nee Aarthanaadamule
    • Maalona Veliginchu Jeevana Jyothulu Nee Silva Roopame   (2)      ||O Silva||

    • Mammunu Nadipinchu Paralokamunaku Nee Sathya Vaakyame
    • Paapapu Cheekatlu Paaradrolenu Nee Neethi Prabhaavame (2)       ||O Silva||

    • Nee Siluva Maranamu Manujaalikantha Kaliginche Rakshana
    • Nee Marana Vijayamu Jagamandu Velugondu Kraisthava Vijayamai (2)    ||O Silva||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2740 times