Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు - Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru


    • నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2)
    • శ్రమలైనను శత్రువైనను
    • నిన్ను నన్ను వేరు చేయలేవు
    • యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా
    • యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2)
    • క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2)   ||నీ ప్రేమలో||

    • జీవించుచున్నది నేను కాదు
    • క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2)
    • ఏదేమైనా నాకు యేసే కావాలి
    • ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా||

    • నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం
    • నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2)
    • ఏమిచ్చినా నీకు స్తోత్రాలే
    • ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా||

    • ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను
    • నీ కోసమే నీ ప్రేమ కోసమే (2)
    • నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
    • చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||

    • Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru (2)
    • Shramalainanu Shathruvainanu
    • Ninnu Nannu Veru Cheyalevu
    • Yesayyaa Yesayyaa Ninu Maruvalenayyaa
    • Yesayyaa Yesayyaa Ninu Viduvalenayyaa (2)
    • Kshanamaina Nuvvu Leka Ne Undalenayyaa (2)   ||Nee Premalo||

    • Jeevinchuchunnadi Nenu Kaadu
    • Kreesthe Naalo Jeevisthunnaadu (2)
    • Edemainaa Naaku Yese Kaavaali
    • Evaremannaa Naaku Yese Kaavaali (2)  ||Yesayyaa||

    • Nee Chiththam Cheyutaku Naaku Aanandam
    • Nee Prathi Maataku Lobadi Untaanu (2)
    • Emichchinaa Neeku Sthothraale
    • Emivvaka Poyinaa Vandanaale (2)  ||Yesayyaa||

    • Ee Lokaanni Nenu Pentagaa Enchaanu
    • Nee Kosame Nee Prema Kosame (2)
    • Naa Mattukaithe Brathukuta Kreesthe
    • Chaavainanemi Adi Laabhame (2)  ||Yesayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 11954 times