Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ పద సేవయే చాలు - Nee Pada Sevaye Chaalu


    • నీ పద సేవయే చాలు
    • యేసు నాకదియే పది వేలు
    • నీ పద సేవయే చాలు
    • నీ పద జ్ఞానము నాకిలా క్షేమము
    • నీ పద గానము నాకిలా ప్రాణము (2)          ||నీ పద||

    • నీ నామమునే స్తుతియింపగను
    • నీ వాక్యమునే ధ్యానింపగను (2)
    • నీ రాజ్యమునే ప్రకటింపగను (2)
    • దీవెన నాకిలా దయచేయుమా           ||నీ పద||

    • నీ దరినే నివసింపగను
    • జీవమునే సాధింపగను (2)
    • సాతానును నే నెదిరింపగాను (2)
    • దీవెన నాకిలా దయచేయుమా            ||నీ పద||

    • నీ ప్రేమను నే చూపింపగను
    • నీ త్యాగమునే నొనరింపగను (2)
    • నీ సహనమునే ధరియింపగను (2)
    • దీవెన నాకిలా దయచేయుమా            ||నీ పద||

    • Nee Pada Sevaye Chaalu
    • Yesu Naakadiye Padi Velu
    • Nee Pada Sevaye Chaalu
    • Nee Pada Gnaanamu Naakila Kshemamu
    • Nee Pada Gaanamu Naakila Praanamu (2)        ||Nee Pada||

    • Nee Naamamune Sthuthiyimpaganu
    • Nee Vaakyamune Dhyaanimpaganu (2)
    • Nee Raajyamune Prakatimpaganu (2)
    • Deevena Naakila Dayacheyumaa           ||Nee Pada||

    • Nee Darine Nivasimpaganu
    • Jeevamune Saadhimpaganu (2)
    • Saathaanunu Ne Nedirimpaganu (2)
    • Deevena Naakila Dayacheyumaa           ||Nee Pada||

    • Nee Premanu Ne Choopimpaganu
    • Nee Thyaagamune Nonarimpaganu (2)
    • Nee Sahanamune Dhariyimpaganu (2)
    • Deevena Naakila Dayacheyumaa           ||Nee Pada||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 731 times