Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ నామమే ఎద కొలిచెదను - Nee Naamame Eda Kolichedanu


    • నీ నామమే ఎద కొలిచెదను
    • నీ వాక్యమునే సదా తలచెదను (2)
    • సైన్యములకధిపతియగు దేవా
    • ఆది దేవుడవయిన యెహోవా (2)      ||నీ నామమే||

    • దోష రహితుడ – సృష్టి కారుడ
    • నేరమెంచని నిర్ణయకుడా
    • సిలువ దరుడ – మరణ విజయుడ
    • లోక రక్షక యేసు నాథుడా (2)      ||సైన్యము||

    • నిన్ను మరచిన – మిగులు శూన్యము
    • నీతో అణకువ పెంచు జ్ఞానము
    • నాదు లోకము – బహు కలవరము
    • నీదు వాక్యము తెలుపు మార్గము (2)      ||సైన్యము||

    • క్షణము వీడని – నీడ నీవని
    • నమ్మి నిరతము నిన్ను వేడెద
    • నీదు పాత్రగ – యాత్ర సాగెద
    • నీదు ఘనతను ఎలిగి చాటెద (2)      ||సైన్యము||

    • Nee Naamame Eda Kolichedanu
    • Nee Vaakyamune Sadaa Thalachedanu (2)
    • Sainyamulakadhipathiyagu Devaa
    • Aadi Devudavaina Yehovaa (2)    ||Nee Naamame||

    • Dosha Rahithuda – Srushtikaaruda
    • Neramenchani Nirnayakudaa
    • Siluvadaruda Marana Vijayuda
    • Loka Rakshaka Yesu Naathudaa (2)     ||Sainyamu||

    • Ninnu Marachina Migulu Shoonyamu
    • Neetho Anakuva Penchu Gnaanamu
    • Naadu Lokamu Bahu Kalavaramu
    • Needu Vaakyamu Thelupu Maargamu (2)     ||Sainyamu||

    • Kshanamu Veedani Needa Neevani
    • Nammi Nirathamu Ninnu Vededa
    • Needu Paathragaa Yaathra Saageda
    • Needu Ghanathanu Eligi Chaateda (2)     ||Sainyamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 222 times