Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ జీవితం విలువైనది - Nee Jeevitham Viluvainadi


    • నీ జీవితం విలువైనది
    • ఏనాడు ఏమరకు
    • శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం
    • ఈనాడే యోచించుమా
    • ఓ నేస్తమా తెలియునా
    • ప్రభు యేసు నిన్ను పిలిచెను
    • నా నేస్తమా తెలిసికో
    • ప్రభు యేసు నీకై మరణించెను            ||నీ జీవితం||

    • బలమైన పెను గాలి వీచి
    • అలలెంతో పైపైకి లేచి (2)
    • విలువైన నీ జీవిత నావా
    • తలకిందులై వాలిపోవ
    • వలదు భయము నీకేలా
    • కలదు యేసే నీ తోడు
    • యేసు మరణించి మరి లేచెను
    • నిన్ను ప్రేమించి దరి చేర్చును       ||నీ జీవితం||

    • గాఢాంధకారంపు లోయలో
    • వల గాలి వడి సవ్వడిలో (2)
    • నడయాడి నీ జీవిత త్రోవా
    • సుడివడి నీ అడుగు తడబడిన
    • వలదు భయము నీకేలా
    • కలదు యేసే నీ తోడు
    • యేసు మరణించి మరి లేచెను
    • నిన్ను ప్రేమించి దరి చేర్చును       ||నీ జీవితం||

    • కనలేని గమ్యంబు కోరి
    • ఎనలేని కష్టాల పాలై (2)
    • మనలేని నీ జీవిత గాథా
    • కలలన్ని కన్నీటి వ్యథలే
    • వలదు భయము నీకేలా
    • కలదు యేసే నీ తోడు
    • యేసు మరణించి మరి లేచెను
    • నిన్ను ప్రేమించి దరి చేర్చును       ||నీ జీవితం||

    • Nee Jeevitham Viluvainadi
    • Aenaadu Aemaraku
    • Shree Yesu Naamam Neekentho Kshemam
    • Eenade Yochinchumaa
    • O Nesthamaa Theliyunaa
    • Prabhu Yesu Ninnu Pilichenu
    • Naa Nesthamaa Thelisiko
    • Prabhu Yesu Neekai Maraninchenu            ||Nee Jeevitham||

    • Balamaina Penu Gaali Veechi
    • Alalentho Paipaiki Lechi (2)
    • Viluvaina Nee Jeevitha Naavaa
    • Thalakindulai Vaalipova
    • Valadu Bhayamu Neekela
    • Kaladu Yese Nee Thodu
    • Yesu Maraninchi Mari Lechenu
    • Ninnu Preminchi Dari Cherchunu           ||Nee Jeevitham||

    • Gaadaandhakaarampu Loyalo
    • Vala Gaali Vadi Savvadilo (2)
    • Nadayaadi Nee Jeevitha Throvaa
    • Sudivadi Nee Adugu Thadabadina
    • Valadu Bhayamu Neekela
    • Kaladu Yese Nee Thodu
    • Yesu Maraninchi Mari Lechenu
    • Ninnu Preminchi Dari Cherchunu           ||Nee Jeevitham||

    • Kanaleni Gamyambu Kori
    • Enaleni Kashtaala Paalai (2)
    • Manaleni Nee Jeevitha Gaathaa
    • Kalalanni Kanneeti Vyathale
    • Valadu Bhayamu Neekela
    • Kaladu Yese Nee Thodu
    • Yesu Maraninchi Mari Lechenu
    • Ninnu Preminchi Dari Cherchunu           ||Nee Jeevitham||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2112 times